(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 065

॥ శ్రీః ॥
1.65. అధ్యాయః 065
Mahabharata - Adi Parva - Chapter Topics
విస్తరశ్రవణేచ్ఛయా జనమేజయస్య ప్రశ్నః॥ 1 ॥ పరశురామేణ లోకే నిఃక్షత్రియే కృతే బ్రాహ్మణేభ్యః క్షత్రస్య పునరుత్పత్తిః॥ 2 ॥ తత్కాలస్య ధర్మభూయిష్ఠత్వం॥ 3 ॥ దేవైర్నిర్జితానాం దానవానాం భూమావుత్పత్తిః॥ 4 ॥ తద్భూరిభారార్తయా పృథ్వ్యా ప్రార్థితస్య బ్రహ్మణో దేవాన్ప్రత్యంశావతరణాజ్ఞాపనం॥ 5 ॥ అవతారార్థం ఇంద్రేణ నారాయణప్రార్థనా॥ 6 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

1-65-0(2761)
జనమేజయ ఉవాచ। 1-65-0x(314)
య ఏతే కీర్తితా బ్రహ్మన్యే చాన్యే నానుకీర్తితాః।
సంయక్తాఞ్శ్రోతుమిచ్ఛామిరాజ్ఞశ్చాన్యాన్సహస్రశః॥ 1 ॥ 1-65-1(2762)
యదర్థమిహ సంభూతా దేవకల్పా మహారథాః।
భువి తన్మే మహాభాగ సంయగాఖ్యాతుమర్హసి॥ 1-65-2(2763)
వైశంపాయన ఉవాచ। 1-65-3x(315)
రహస్యం ఖల్విదం రాజందేవానామితి నః శ్రుతం।
తత్తు తే కథయిష్యామి నమస్కృత్వా స్వయంభువే॥ 1-65-3(2764)
త్రిఃసప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షిత్రయాం పురా।
జామదగ్న్యస్తపస్తేపే మహేంద్రే పర్వతోత్తమే॥ 1-65-4(2765)
తదా నిఃక్షత్రియే లోకే భార్గవేణ కృతే సతి।
బ్రాహ్మణాన్క్షత్రియా రాజన్సుతార్థిన్యోఽభిచక్రముః॥ 1-65-5(2766)
తాభిః సహ సమాపేతుర్బ్రాహ్మణాః సంశితవ్రతాః।
ఋతావృతౌ నరవ్యాఘ్ర న కామాన్నానృతౌ తథా॥ 1-65-6(2767)
తేభ్యశ్చ తేభిరే గర్భం క్షత్రియాస్తాః సహస్రశః।
తతః సుషువిరే రాజన్క్షత్రియాన్వీర్యవత్తరాన్॥ 1-65-7(2768)
కుమారాంశ్చ కుమారీశ్చ పునః క్షత్రాభివృద్ధయే।
ఏవం తద్బ్రాహ్మణైః క్షత్రం క్షత్రియాసు తపస్విభిః॥ 1-65-8(2769)
జాతం వృద్ధం చ ధర్మేణ సుదీర్గేణాయుషాన్వితం।
చత్వారోఽపి తతో వర్ణా బభూవుర్బ్రాహ్మణోత్తరాః॥ 1-65-9(2770)
అభ్యగచ్ఛన్నృతౌ నారీం న కామాన్నానృతౌ తథా।
తథైవాన్యాని భూతాని తిర్యగ్యోనిగతాన్యపి॥ 1-65-10(2771)
ఋతౌ దారాంశ్చ గచ్ఛంతి తత్తథా భరతర్షభ।
తతోఽవర్ధంత ధర్మేణ సహస్రశతజీవినః॥ 1-65-11(2772)
తాః ప్రజాః పృథివీపాల ధర్మవ్రతపరాయణాః।
ఆధిభిర్వ్యాధిభిశ్చైవ విముక్తాః సర్వశో నరాః॥ 1-65-12(2773)
అథేమాం సాగరోపాంతాం గాం గజేంద్రగతాఖిలాం।
అధ్యతిష్ఠత్పునః క్షత్రం సశైలవనపత్తనాం॥ 1-65-13(2774)
ప్రశాసతి పునః క్షత్రే ధర్మేణేమాం వసుంధరాం।
బ్రాహ్మణాద్యాస్తతో వర్ణా లేభిరే ముదముత్తమాం॥ 1-65-14(2775)
కామక్రోధోద్భవాందోషాన్నిరస్య చ నరాధిపాః।
ధర్మేణ దండం దండేషు ప్రణయంతోఽన్వపాలయన్॥ 1-65-15(2776)
తథా ధర్మపరే క్షత్రే సహస్రాక్షః శతక్రతుః।
స్వాదు దేశే చ కాలే చ వవర్షాప్యాయయన్ప్రజాః॥ 1-65-16(2777)
న బాల ఏవ ంరియతే తదా కశ్చిజ్జనాధిప।
న చ స్త్రియం ప్రజానాతి కశ్చిదప్రాప్తయౌవనాం॥ 1-65-17(2778)
ఏవమాయుష్మతీభిస్తు ప్రజాభిర్భరతర్షభ।
ఇయం సాగరపర్యంతా ససాపూర్యత మేదినీ॥ 1-65-18(2779)
ఈజిరే చ మహాయజ్ఞైః క్షత్రియా బహుదక్షిణైః।
సాంగోపనిషదాన్వేదాన్విప్రాశ్చాధీయతే తదా॥ 1-65-19(2780)
న చ విక్రీణతే బ్ర్హమ బ్రాహ్మణాశ్చ తదా నృప।
న చ శూద్రసమభ్యాశే వేదానుచ్చారయంత్యుత॥ 1-65-20(2781)
కారయంతః కృషిం గోభిస్తథా వైశ్యాః క్షితావిహ।
యుంజతే ధురి నో గాశ్చ కృశాంగాంశ్చాప్యజీవయన్॥ 1-65-21(2782)
ఫేనపాంశ్చ తథా వత్సాన్న దుహంతి స్మ మానవాః।
న కూటమానైర్వణిజః పణ్యం విక్రీణతే తదా॥ 1-65-22(2783)
కర్మాణి చ నరవ్యాఘ్ర ధర్మోపేతాని మానవాః।
ధర్మమేవానుపశ్యంతశ్చక్రుర్ధర్మపరాయణాః॥ 1-65-23(2784)
స్వకర్మనిరతాశ్చాసన్సర్వే వర్ణా నరాధిప।
ఏవం తదా నరవ్యాఘ్ర ధర్మో న హ్రసతే క్వచిత్॥ 1-65-24(2785)
కాలే గావః ప్రసూయంతే నార్యశ్చ భరతర్షభ।
భవంత్యృతుషు వృక్షాణాం పుష్పాణి చ ఫలాని చ॥ 1-65-25(2786)
ఏవం కృతయుగే సంయగ్వర్తమానే తదా నృప।
ఆపూర్యత మహీ కృత్స్నా ప్రాణిభిర్బహుభిర్భృశం॥ 1-65-26(2787)
ఏవం సముదితే లోకే మానుషే భరతర్షభ।
అసురా జజ్ఞిరే క్షేత్రే రాజ్ఞాం తు మనుజేశ్వర॥ 1-65-27(2788)
ఆదిత్యైర్హి తదా దైత్యా బహుశో నిర్జితా యుధి।
ఐశ్వర్యాద్ధంశితాః స్వర్గాత్సంబభూవుః క్షితావిహ॥ 1-65-28(2789)
ఇహ దేవత్వమిచ్ఛంతో మానుషేషు తపస్వినః।
జజ్ఞిరే భువి భూతేషు తేషు తేష్వసురా విభో॥ 1-65-29(2790)
గోష్వశ్వేషు చ రాజేంద్ర ఖరోష్ట్రమహిషేషు చ।
క్రవ్యాత్సు చైవ భూతేషు గజేషు చ మృగేషు చ॥ 1-65-30(2791)
జాతైరిహ మహీపాల జాయమానైశ్చ తైర్మహీ।
న శశాకాత్మనాత్మానమియం ధారయితుం ధరా॥ 1-65-31(2792)
అథ జాతా మహీపాలాః కేచిద్బహుమదాన్వితాః।
దితేః పుత్రా దనోశ్చైవ తదా లోకాదిహ చ్యుతాః॥ 1-65-32(2793)
వీర్యవంతోఽవలిప్తాస్తే నానారూపధరా మహీం।
ఇమాం సాగరపర్యంతాం పరీయురరిమర్దనాః॥ 1-65-33(2794)
బ్రాహ్మణాన్క్షత్రియాన్వైశ్యాఞ్శూద్రాంశ్చైవాప్యపీడయన్।
అన్యాని చైవ సత్వాని పీడయామాసురోజసా॥ 1-65-34(2795)
త్రాసయంతోఽభినిఘ్నంతః సర్వభూతగణాంశ్చ తే।
విచేరుః సర్వశో రాజన్మహీం శతసహస్రశః॥ 1-65-35(2796)
ఆశ్రమస్థాన్మహర్షీంశ్చ ధర్షయంతస్తతస్తతః।
అబ్రహ్మణ్యా వీర్యమదా మత్తా మదబలేన చ॥ 1-65-36(2797)
ఏవం వీర్యబలోత్సిక్తైర్భూరియం తైర్మహాసురైః।
పీడ్యమానా మహీ రాజన్బ్రహ్మాణముపచక్రమే॥ 1-65-37(2798)
న హ్యమీ భూతసత్వౌఘాః పన్నగాః సనగాం మహీం।
తదా ధారయితుం శేకురాక్రాంతాం దానవైర్బలాత్॥ 1-65-38(2799)
తతో మహీ మహీపాల భారార్తా భయపీడితా।
జగామ శరణం దేవం సర్వభూతపితామహం॥ 1-65-39(2800)
సా సంవృతం మహాభాగైర్దేవద్విజమహర్షిభిః।
దదర్శ దేవం బ్రహ్మాణం లోకకర్తారమవ్యయం॥ 1-65-40(2801)
గంధర్వైరప్సరోభిశ్చ బందికర్మసు నిష్ఠితైః।
వంద్యమానం ముదోపతైర్వవందే చైనమేత్య సా॥ 1-65-41(2802)
అథ విజ్ఞాపయామాస భూమిస్తం శరణార్థినీ।
సన్నిధౌ లోకపాలానాం సర్వేషామేవ భారత॥ 1-65-42(2803)
తత్ప్రధానాత్మనస్తస్య భూమేః కృత్యం స్వయంభువః।
పూర్వమేవాభవద్రాజన్విదితం పరమేష్ఠినః॥ 1-65-43(2804)
స్రష్టా హి జగతః కస్మాన్న సంబుధ్యేత భారత।
ససురాసురలోకానామశేషేణ మనోగతం॥ 1-65-44(2805)
తామువాచ మహారాజ భూమిం భూమిపతిః ప్రభుః।
ప్రభవః సర్వభూతానామీశః శంభుః ప్రజాపతిః॥ 1-65-45(2806)
బ్రహ్మోవాచ। 1-65-46x(316)
యదర్థమభిసంప్రాప్తా మత్సకాశం వసుంధరే।
తదర్థం సన్నియోక్ష్యామి సర్వానేవ దివౌకసః॥ 1-65-46(2807)
`ఉత్తిష్ఠ గచ్ఛ వసుధే స్వస్థానమితి సాఽగమత్।' 1-65-47(2808)
వైశంపాయన ఉవాచ।
ఇత్యుక్త్వా స మహీం దేవో బ్రహ్మా రాజన్విసృజ్య చ।
ఆదిదేశ తదా సర్వాన్విబుధాన్భూతకృత్స్వయం॥ 1-65-47x(317)
అస్యా భూమేర్నిరసితుం భారం భాగైః పృథక్పృథక్।
అస్యామేవ ప్రసూయధ్వం తిరోధాయేతి చాబ్రవీత్॥ 1-65-48(2809)
తథైవ చ సమానీయ గంధర్వాప్సరసాం గణాన్।
ఉవాచ భగవాన్సర్వానిదం వచనమర్థవత్॥ 1-65-49(2810)
బ్రహ్మోవాచ। 1-65-50x(318)
స్వైః స్వైరంశైః ప్రసూయధ్వం యథేష్టం మానేషేషు చ। 1-65-50(2811)
వైశంపాయన ఉవాచ।
అథ శక్రాదయః సర్వే శ్రుత్వా సురగురోర్వచః।
తథ్యమర్థ్యం చ పథ్యం చ తస్య తే జగృహుస్తదా॥ 1-65-50x(319)
అథ తే సర్వశోంశైః స్వైర్గంతుం భూమిం కృతక్షణాః।
నారాయణమమిత్రఘ్నం వైకుంఠముపచక్రముః॥ 1-65-51(2812)
యః స చక్రగదాపాణిః పీతవాసాః శితిప్రభః।
పద్మనాభః సురారిఘ్నః పృథుచార్వంచితేక్షణః॥ 1-65-52(2813)
ప్రజాపతిపతిర్దేవః సురనాథో మహాబలః।
శ్రీవత్సాంకో హృషీకేశః సర్వదైవతపూజితః॥ 1-65-53(2814)
తం భువః శోధనాయేంద్ర ఉవాచ పురుషోత్తమం।
అంశేనావతరేత్యేవం తథేత్యాహ చ తం హరిః॥ ॥ 1-65-54(2815)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అంశావతరణపర్వణి పంచషష్టితమోఽధ్యాయః॥ 65 ॥ ॥ సమాప్తమంశావతరణపర్వ ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-65-4 త్రిఃసప్తకృత్వా ఏకవింశతివారాన్॥ 1-65-13 హే గజేంద్రగత హే గజేంద్రగమన॥ 1-65-20 బ్రహ్మ వేదం న విక్రీణతే భృతకాధ్యాపనం న కుర్వత ఇత్యర్థః॥ 1-65-21 వైశ్యాః స్వయం ధురి గా బలీవర్దాన్ న యుంజతే॥ 1-65-22 ఫేనపాన్ అతృణాదానభిలక్ష్య న దుహంతి ధేనూరితి శేషః। కూటమానైః కపటతులాప్రస్థాదిభిః॥ 1-65-29 దేవత్వం రాజత్వం॥ 1-65-36 మహీ ఉపచక్రమే గంతుమితి శేషః॥ 1-65-48 తిరోధాయ స్వంస్వం రూపం ప్రచ్ఛాద్య॥ 1-65-54 శోధనాయ కంటకభూతఖలోన్మూలనాయ॥ పంచషష్టితమోఽధ్యాయః॥ 65 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.